రోక్వెల్ హార్డన్స్ మెషిన్ 

ఈ రోక్వెల్ హార్డ్నెస్ మెషిన్ ని 3 రకాలుగా తాయారు చేస్తారూ . అవి 

1. రోక్వెల్ హార్డ్నెస్ మెషిన్ 

2. రోక్వెల్ కం సూపెరఫిషల్ హార్డ్నెస్ మెషిన్ 

3. రోక్వెల్ కం బ్రిన్ల్ హార్డ్నెస్ మెషిన్ 


1. రోక్వెల్ హార్డ్నెస్ మెషిన్ : -  ఈ మెషిన్ ని ఫెర్రోస్,నాన్ ఫెర్రోస్,స్టీల్,క్యూపర్,అల్యూమినియం అండ్ ఫెర్రో అల్లోయ్స్,స్టీల్ అల్లోయ్స్,క్యూపర్ అల్లోయ్స్,అల్యూమినియం అల్లోయ్స్ మొదలగు మెటీరియల్స్ యొక్క హార్డ్నెస్ తెలుసుకోవడానికి వాడతారు. 

        దీనిలో చాల రకాల స్కేల్స్ ఉంటాయి అందులో ముఖ్యమైనవి 

  • HRA (హార్డ్నెస్ అఫ్ రోక్వెల్ A స్కేల్)(60కేజీ లోడ్,డైమండ్ ఇండెంటోర్,బ్లాక్ డయల్) :-  ఈ స్కేల్ ని స్టీల్,ఫెర్రోస్,కేస్ హార్డన్డ్ మెటీరియల్స్ మరియు అబొవె 2mm షీట్స్ వంటి మెటీరియల్స్ యొక్క హార్డ్నెస్ ని తెలుసుకోవడానికి వాడతారు. 

  • HRB (హార్డ్నెస్ అఫ్ రోక్వెల్ B స్కేల్)(100కేజీ లోడ్,1/16'' ఇంచ్ బాల్ ఇండెంటోర్,రెడ్ డయల్) :-  ఈ స్కేల్ ని నాన్ ఫెర్రోస్,క్యూపర్,అల్యూమినియం మరియు అల్లోయ్స్ వంటి మెటీరియల్స్ యొక్క హార్డ్నెస్ ని తెలుసుకోవడానికి వాడతారు. 
  • HRC (హార్డ్నెస్ అఫ్ రోక్వెల్ C స్కేల్)(150కేజీ లోడ్,డైమండ్ ఇండెంటోర్,బ్లాక్ డయల్) :-  ఈ స్కేల్ ని  ఫెర్రోస్,స్టీల్,కార్బైడ్ మెటల్స్, హై హార్డన్డ్ మెటల్స్  వంటి మెటీరియల్స్ యొక్క హార్డ్నెస్ ని తెలుసుకోవడానికి వాడతారు. 

2. రోక్వెల్ కం బ్రిన్ల్ హార్డ్నెస్ మెషిన్ : -  ఈ మెషిన్ కూడా రోక్వెల్ హార్డ్నెస్ మెషిన్ లనే పని చేస్తుంది మరియు ఈ మెషిన్ లో రోక్వెల్ హార్డ్నెస్ మెషిన్ లో వుండే స్కేల్స్ అన్ని ఉంటాయి కానీ వాటితో పటు N స్కేల్స్ (15N ,30N ,45N ), T స్కేల్స్ (15T,30T,45T) 6 రకాల స్కేల్స్ కూడా ఉంటాయి. 

  • N స్కేల్స్ :- ఈ స్కేల్స్ ని ఫెర్రోస్,స్టీల్,నికెల్ వంటి హార్డ్ మెటీరియల్స్ యొక్క థిన్ షీట్స్ కి హార్డ్నెస్ తెలుసుకోవడానికి వాడతారు.
  • T స్కేల్స్ :- ఈ స్కేల్స్ ని నాన్ ఫెర్రోస్,క్యూపర్,అల్యూమినియం,అల్లోయ్స్,మైల్డ్ స్టీల్ వంటి మెటీరియల్స్ మరియు షీట్స్ యొక్క హార్డ్నెస్ తెలుసుకోవడానికి వాడతారు.  

3. రోక్వెల్ కం బ్రిన్ల్ హార్డన్స్ మెషిన్ :- ఈ  మెషిన్ కూడా రోక్వెల్ హార్డ్నెస్ మెషిన్ లనే పని చేస్తుంది మరియు ఈ మెషిన్ లో రోక్వెల్ హార్డ్నెస్ మెషిన్ లో వుండే స్కేల్స్ అన్ని ఉంటాయి కానీ వాటితో పటు 2 రకాల బ్రిన్ల్ స్కేల్స్ కూడా ఉంటాయి. అవి 
  • 2.5/187.5 స్కేల్ (2.5MM బాల్ ఇండెంటోర్,187.5కేజీ లోడ్) :- ఈ స్కేల్స్ ని ఫెర్రోస్,స్టీల్,నికెల్ వంటి హార్డ్ మెటీరియల్స్ యొక్క హార్డ్నెస్ తెలుసుకోవడానికి వాడతారు. ఈ స్కేల్ లో డైరెక్ట్ గ హార్డ్నెస్ వేల్యూ రాదు. కానీ సర్కిల్ టైపు ఇంప్రెస్సిఒన్ వస్తుంది దాని ద్వారా మైక్రో స్కోప్ వుపయోగించి హార్డ్నెస్ వేల్యూ ని తెలుసుకోవాలి. 
  • 5/250 స్కేల్ (5MM బాల్ ఇండెంటోర్,250కేజీ లోడ్) :- ఈ స్కేల్స్ ని నాన్ ఫెర్రోస్,మైల్డ్ స్టీల్,క్యూపర్,అల్యూమినియం,అల్లోయ్స్ వంటి సాఫ్ట్ మెటీరియల్స్ యొక్క హార్డ్నెస్ తెలుసుకోవడానికి వాడతారు. ఈ స్కేల్ లో డైరెక్ట్ గ హార్డ్నెస్ వేల్యూ రాదు. కానీ సర్కిల్ టైపు ఇంప్రెస్సిఒన్ వస్తుంది దాని ద్వారా మైక్రో స్కోప్ వుపయోగించి హార్డ్నెస్ వేల్యూ ని తెలుసుకోవాలి.  

Comments