TYPES OF HARDNESS MACHINES

TYPES OF HARDNESS TESTING MACHINES FOR MATERIALS

           మనం మెటీరియల్స్ యొక్క హార్డన్స్ చెక్ చెయ్యడానికి ఎక్కువగా 7 రకాల హార్డన్స్ మచిన్స్ ని ఇండస్ట్రీస్  లో వాడుతున్నాం  అవి

  • రోక్వెల్ హార్డన్స్ మెషిన్స్ 
ఈ రోక్వెల్ హార్డన్స్ మెషిన్ ని ఫెర్రోస్,నాన్ ఫెర్రోస్,క్యూపర్,అల్యూమినియం,అల్లోయ్స్ వంటి మెటీరియల్స్ యొక్క హార్డన్స్ ని తెలుసుకోవడానికి వాడతారు.ఇది డైరెక్ట్ హార్డన్స్ వేల్యూ ని చూపిస్తుంది.  


  • బ్రిన్ల్ హార్డన్స్ మెషిన్స్ 
ఈ బ్రినెల్ హార్డన్స్ మెషిన్ ని ఫెర్రోస్,నాన్ ఫెర్రోస్,క్యూపర్,అల్యూమినియం,అల్లోయ్స్ వంటి మెటీరియల్స్ యొక్క హార్డన్స్ ని తెలుసుకోవడానికి వాడతారు.ఇది సర్కిల్  ఇమ్ప్రేషన్ ని చూపిస్తుంది దాని ద్వారా మనం హార్డన్స్ వేల్యూ ని తెలుసుకోవాలి. 


  • వికెర్స్ హార్డన్స్ మెషిన్స్
 

ఈ వికెర్స్ హార్డన్స్ మెషిన్ ని ఫెర్రోస్,నాన్ ఫెర్రోస్,క్యూపర్,అల్యూమినియం,అల్లోయ్స్ వంటి మెటీరియల్స్ యొక్క హార్డన్స్ ని తెలుసుకోవడానికి వాడతారు.ఇది రాంబస్ వంటి  ఇమ్ప్రేషన్ ని చూపిస్తుంది దాని ద్వారా మనం హార్డన్స్ వేల్యూ ని తెలుసుకోవాలి.   
  • షోర్ హార్డన్స్ మెషిన్స్ 
ఈ మెషిన్ ని రబ్బర్,ప్లాస్టిక్ ,పాలిథిన్ వంటి మెటీరియల్స్ యొక్క హార్డన్స్ వేల్యూ ని తెలుసుకోవడానికి వాడతారు. ఈ మెషిన్ డైరెక్ట్ హార్డన్స్ వేల్యూ ని చిపిస్తుంది. 

  • లీబ్ హార్డన్స్ మెషిన్స్ (పోర్తబుల్ లేదా డైనమిక్)
ఈ పోర్ట్రబుల్  హార్డన్స్ మెషిన్ ని ఫెర్రోస్,నాన్ ఫెర్రోస్,క్యూపర్,అల్యూమినియం,అల్లోయ్స్ వంటి మెటీరియల్స్ యొక్క హార్డన్స్ ని తెలుసుకోవడానికి వాడతారు.ఇది  హార్డన్స్ వేల్యూ ని చూపిస్తుంది,కానీ అది డైనమిక్ హార్డన్స్ వేల్యూ యొక్క కన్వర్షన్ వేల్యూ మాత్రమే.   ఈ మెషిన్  ఖచ్చితమైన విలువను చూపదు





  • మైక్రో హార్డన్స్ మెషిన్స్ (మైక్రో వికెర్స్)
ఈ వికెర్స్ హార్డన్స్ మెషిన్ ని ఫెర్రోస్,నాన్ ఫెర్రోస్,క్యూపర్,అల్యూమినియం,అల్లోయ్స్ వంటి మెటీరియల్స్ యొక్క హార్డన్స్ ని తెలుసుకోవడానికి వాడతారు.ఇది రాంబస్ వంటి  ఇమ్ప్రేషన్ ని చూపిస్తుంది దాని ద్వారా మనం హార్డన్స్ వేల్యూ ని తెలుసుకోవాలి.ఈ మెషిన్ అత్యంత ఖచ్చితమైన వేల్యూ ని చుపిస్తుంది. 


  • వెబ్స్టర్ హార్డన్స్ మెషిన్స్ 
ఈ మెషిన్ ని అల్యూమినియం మరియు అల్యూమినియం అల్లోయ్స్ యొక్క హార్డన్స్ మరియు స్ట్రాంగ్థ్ ని తెలుసుకోవడానికి వాడతారు. ఈ మెషిన్ వెబ్స్టర్ హార్డన్స్ వేల్యూ ని చూపిస్తుంది దాని కన్వర్షన్ ద్వారా స్ట్రాంగ్థ్ తెలుసుకోవచ్చు.  

Comments